అసహ్యం

అసహ్యం

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

 

చరిత్ర , నాడు వర్తమానమై

తెలంగాణ ప్రజలకు

మాయని గాయం చేస్తున్నప్పుడు …

సెన్సార్ చేయని

ఈ స్వార్థపూరిత దుర్వ్యవస్థ –

ఇప్పుడు, అదే చరిత్రను

చలనచిత్రంగా మలచి

ప్రజల కళ్ళ ముందుంచబూనితే …

సెన్సార్ కత్తెరను అడ్డు వేస్తుంది!

పాపం!

అద్దంలో ముఖం చూసుకొంటుంటే

అసహ్యం వేస్తుందేమో!

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. హరి
  జన 26, 2011 @ 13:51:18

  అచార్య గారు,

  అద్భుతంగా వ్రాశారు!

  స్పందించండి

 2. saamaanyudu
  జన 26, 2011 @ 20:00:32

  నిజం చెప్పారు సార్..

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జన 27, 2011 @ 19:31:13

  హరి గారికి, సామాన్యుడు గారికి
  హృదయ పూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 4. ramnarsimha
  మార్చి 22, 2011 @ 13:27:23

  Abhinandanalu.

  స్పందించండి

 5. Dr. Acharya Phaneendra
  మార్చి 24, 2011 @ 07:59:00

  Thank you very much Ramnarsimha garu!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: