నా కొత్త పుస్తకం…

నా కొత్త పుస్తకం – ” వరాహ శతకము “ ముద్రణ పూర్తయింది.

గ్రంథం అందంగానే వచ్చిందని భావిస్తున్నాను.

ముఖ చిత్రాన్ని చూడండి.


అట్ట నాలుగవ పేజీని చూడండి.


బహుశః వచ్చే నెల 25 వ తేది ( గురు పూర్ణిమ – నా పుట్టిన రోజు ) నాడు గ్రంథావిష్కరణ జరుగవచ్చు.

బ్లాగు మిత్రుల ఆశీస్సులను కోరుతూ …

భవదీయుడు

ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

14 వ్యాఖ్యలు (+add yours?)

 1. sri
  జూన్ 27, 2010 @ 22:47:26

  Congratulations ఫణీంద్ర gaaru.

  స్పందించండి

 2. Dr. Acharya Phaneendra
  జూన్ 28, 2010 @ 01:15:27

  Thank you very much Sri garu !

  స్పందించండి

 3. narasimharao mallina
  జూన్ 28, 2010 @ 03:57:46

  మీ రాబోయే గ్రంథావిష్కరణ సందర్భంగా నా శుభాకాంక్షలు అందుకోండి.

  స్పందించండి

 4. జ్యోతి
  జూన్ 28, 2010 @ 06:51:07

  అభినందనలు ఆచార్యగారు..

  స్పందించండి

 5. Ali
  జూన్ 28, 2010 @ 08:02:05

  My Hearty congratulations.I sincearly wish for the grand sucess of your New book.

  స్పందించండి

 6. కంది శంకరయ్య
  జూన్ 28, 2010 @ 08:44:36

  ఆచార్య ఫణీంద్ర గారూ,
  వరాహ శతకం ముఖపత్రం బాగుంది. ఈ శతకంలోని పద్యాలను కొన్ని మీ బ్లాగులో చదివినట్లు గుర్తు. మీకు నా శుభాకాంక్షలు.

  స్పందించండి

 7. ఉష
  జూన్ 28, 2010 @ 09:17:58

  ఆచార్య ఫణీంద్ర గారు,

  ముఖచిత్రం గ్రంథం పేరుకి తగినట్లుగా ఉంది. మీకు శుభాభినందనలు. రచన వివరణలో “అధిక్షేప వ్యంగ్య కృతి” అని రాసారు, ఇదొక రచనాప్రక్రియ కాబోలు. వీలుని బట్టి ఆ వివరాలు చదువుతాను. మరిన్ని రచనలు సంకల్పించి సంపూర్తి చేయాలని అభిలషిస్తూ..

  సోదరి ఉష

  స్పందించండి

 8. Dr. Acharya Phaneendra
  జూన్ 29, 2010 @ 22:11:41

  జ్యోతి గారు !
  శంకరయ్య గారు !
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 9. Dr. Acharya Phaneendra
  జూన్ 29, 2010 @ 22:19:09

  సోదరి ఉష గారు !
  వ్యక్తిని గాని, సమాజాన్ని గాని తూర్పారబట్టే కవితా ప్రక్రియను ’అధిక్షేప కవిత్వం’ అంటారు. ఇక వ్యంగ్యం అంటే ‘SATIRE’. ఇవి వస్తుపరమైన కవితా భేదాలు.
  మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు !

  స్పందించండి

 10. Dr. Acharya Phaneendra
  జూన్ 29, 2010 @ 22:30:38

  మల్లిన నరసింహారావు గారికి –
  ఆలి గారికి –
  వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.

  స్పందించండి

 11. kasturimuralikrishna
  జూన్ 30, 2010 @ 21:52:22

  అభినందనలు. ఆవిష్కరణ వేదిక తెలపండి. తప్పకుండా వస్తాను.

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  జూన్ 30, 2010 @ 23:42:14

  మిత్రులు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
  ఆవిష్కరణ సభ YMCA (నారాయణగూడ) లో జరుగుతుంది.
  తప్పక దయచేయండి.

  స్పందించండి

 13. Vicky
  జూలై 01, 2010 @ 19:18:16

  Sir,

  “Mukha Chithram”

  Chala chala baagundi..

  vicky_bpl@yahoo.in

  స్పందించండి

 14. Dr.Acharya Phaneendra
  జూలై 01, 2010 @ 20:29:14

  Thank you very much Vicky garu !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: