దూరదర్శన్ సప్తగిరి చానల్లో …

ఇది ఈ బ్లాగులో నా 100 వ టపా

21 ఫిబ్రవరి 2010 ఆదివారం నుండి పది వారాల పాటు దూరదర్శన్ ( సప్తగిరి చానల్ ) లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం
1 – 30 గం||లకు ” భువన విజయం ” అన్న సీరియల్ ప్రారంభమయింది. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ఈ సాహిత్యపరమైన సీరియల్ లో నేను ” నంది తిమ్మన ” గా నటించాను.
అన్ని ఎపిసోడ్ లలో కనిపించినా, 14 మార్చి 2010 నాటి ఎపిసోడ్ నా పాత్ర ప్రధానంగా సాగుతుంది. అందరూ చూసి మా బృందాన్ని ఆశీర్వదించమని ప్రార్థన.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. సురేష్ కాజ
  మార్చి 01, 2010 @ 01:21:37

  ఆచార్యులకు అభినందనలు.

  స్పందించండి

 2. నరసింహారావు మల్లిన
  మార్చి 01, 2010 @ 06:00:40

  మంచి సమాచారాన్ని అందించారు. నిన్నను విషయం తెలియక చూడలేకపోయాను. వచ్చేవారంనుండి ప్రయత్నం చేస్తాను చూడటానికి – ఆ సమయంలో కరంటు ఉంటే !!

  స్పందించండి

 3. కంది శంకరయ్య
  మార్చి 01, 2010 @ 06:21:06

  మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పక చూస్తాను.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మార్చి 01, 2010 @ 22:23:03

  సురేశ్ గారికి,
  నరసింహారావు గారికి,
  శంకరయ్య గారికి
  ధన్యవాదాలు !

  స్పందించండి

 5. అనానిమకుడు
  మార్చి 01, 2010 @ 23:10:18

  అన్నగారు!మీరు మంచి కవి మాత్రమేకాదు మంచి రూపసి కూడాను. మంచిమంచి సాహితీ కార్యక్రమాలు రూపకల్పన చేయమని కోరుచున్నాను.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  మార్చి 02, 2010 @ 22:52:25

  ఆత్మీయంగా గుండె తట్టిన సోదరా !
  మీ అభిమానానికి కృతజ్ఞతలు ! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు !!

  స్పందించండి

 7. Vicky
  జూలై 01, 2010 @ 20:53:55

  >>> RACHANA + NATANA + PARISHODHANA

  << Abhinandanalu..

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: