దూరదర్శన్ సప్తగిరి చానల్లో …

ఇది ఈ బ్లాగులో నా 100 వ టపా

21 ఫిబ్రవరి 2010 ఆదివారం నుండి పది వారాల పాటు దూరదర్శన్ ( సప్తగిరి చానల్ ) లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం
1 – 30 గం||లకు ” భువన విజయం ” అన్న సీరియల్ ప్రారంభమయింది. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ఈ సాహిత్యపరమైన సీరియల్ లో నేను ” నంది తిమ్మన ” గా నటించాను.
అన్ని ఎపిసోడ్ లలో కనిపించినా, 14 మార్చి 2010 నాటి ఎపిసోడ్ నా పాత్ర ప్రధానంగా సాగుతుంది. అందరూ చూసి మా బృందాన్ని ఆశీర్వదించమని ప్రార్థన.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు