” ప్రథమ వార్షికోత్సవం “

” ప్రథమ వార్షికోత్సవం “

25 నవంబరు 2009 నాటికి, నేను ఈ బ్లాగ్ ద్వారా ” బ్లాగ్ లోకం ” లో ప్రవేశించి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది.

ఈ సంవత్సర కాలంలో ఈ బ్లాగులో 97 టపాలను అందించాను. 12000 మందికి పైగా సహృదయులు నా బ్లాగును వీక్షించారు. [ అంటే సగటున నెలకు 1000 మంది అన్న మాట. ]

తరువాత ప్రారంభించిన మరో రెండు బ్లాగులు –

” నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ” లో 50కి పైగా టపాలను;

” మౌక్తికం ” లో 15 టపాలను అందించాను.

ఈ సంవత్సర కాలంలో ఎందరో సహృదయులు, రస హృదయులు నాపై అపారమైన ఆదరాభిమానాలను వర్షించారు.

కొందరు బ్లాగు మిత్రులు నన్నొక ప్రముఖ బ్లాగరుగా గుర్తిస్తూ, తమ బ్లాగులలో టపాలలో నా గురించి ఉటంకించడమే కాకుండా; నా వ్యాఖ్యలను, నా పద్యాలను వారి బ్లాగులలో టపాలుగా అందించారు. ఎంతో మంది బ్లాగర్లు నాకు ఆత్మీయ మిత్రులయ్యారు. ఇంతకన్న గొప్ప సంపద ఇంకేముంటుంది ?


ఒక సాహితీ వేత్తగా  రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ఇతర సాహితీ, సాంస్కృతిక సంస్థల సత్కారాలందుకొన్న నేను ఇలా “బ్లాగులోకం” లో కూడా పరిచయమై, విశ్వ వ్యాప్తంగా మరింత మంది అభిమానులను సంపాదించుకొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ ” ప్రథమ వార్షికోత్సవ ” వేళ … మునుముందు కూడా మంచి, మంచి టపాలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, మీరంతా నన్ను ఇలాగే ఆదరిస్తారని, అభిమానిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

నమస్సులతో

మీ

డా. ఆచార్య ఫణీంద్ర.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. TAMILAN
  నవం 24, 2009 @ 19:41:35

  మీరు ఇంకా ఈ బ్లాగులోకం లో మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తూ…..

  తమిళన్

  స్పందించండి

 2. జ్యోతి
  నవం 24, 2009 @ 20:55:25

  ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆచార్యగారు…

  స్పందించండి

 3. ఫణి
  నవం 24, 2009 @ 22:08:24

  ఆచార్య వారికి బ్లాగులోకం లో ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  సాహిత్య పీఠంతో పాటు మీ అన్ని బ్లాగులు చదువుతున్నాను. ఎంతో కొంత నేర్చుకుంటున్నాను.
  మీరు అందిస్తున్న పాఠాలకు అనేక ధన్యవాదాలు.

  స్పందించండి

 4. Amma Odi
  నవం 25, 2009 @ 06:46:34

  మీ బ్లాగు తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆచార్యవర్యా!

  స్పందించండి

 5. jaya
  నవం 25, 2009 @ 08:39:14

  మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఆచార్య ఫణీంద్ర గారు.

  స్పందించండి

 6. పారదర్శి
  నవం 25, 2009 @ 11:28:53

  శుభాకాంక్షలు.

  స్పందించండి

 7. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 25, 2009 @ 19:08:46

  తమిళన్ గారికి,
  జ్యోతి గారికి,
  ఫణి గారికి,
  ’ అమ్మ ఒడి ’ గారికి,
  జయ గారికి,
  పారదర్శి గారికి –
  హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు !

  స్పందించండి

 8. ramnarsimha
  నవం 02, 2010 @ 15:17:13

  Sir,

  You are one of the famous bloggers in Telugu language.

  My heartly congratulations to you & your fans.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: