అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవం

అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవం

8 ఆగస్టు 2009 నుండి 24 ఆగస్టు 2009 మధ్య ( మరో 16 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల వీక్షణాలు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి   ( నవంబర్ 2008 ) నుండి, ఇప్పటికి మొత్తం 8000 మంది సహృదయ వీక్షకులు దానిని సందర్శించారన్న మాట !

flowers

’ అష్ట సహస్ర సహృదయ వీక్షణోత్సవ ’ సందర్భంగా, నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ఆదరాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ , ‘ నరసింహ ‘ , ‘ పవన్ ఫ్యాన్స్ . కాం ‘ , ‘ మంచు పూలు ‘  మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

అందరూ మహానుభావులే !

అందరికీ పేరు పేరునా వందనాలు !

– డా.ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

  1. కంది శంకరయ్య
    ఆగ 26, 2009 @ 07:07:03

    అష్ట సహస్ర సహృదయ వి
    శిష్ట సువీక్షణఁపు వేడ్కఁ జేకొను కతనన్
    స్పష్టము మీ ప్రాచుర్యం
    బిష్ట శుభాకాంక్షలు, నుతు లివిగొ ఫణీంద్రా!

    స్పందించండి

  2. padmarpita
    ఆగ 26, 2009 @ 13:54:12

    అభినందనలు….

    స్పందించండి

  3. Dr.Acharya Phaneendra
    ఆగ 26, 2009 @ 19:51:54

    కంది శంకరయ్య గారు ! నా బ్లాగిట్లు
    ప్రగతినొంద గాంచి, భళియటంచు
    ప్రస్తుతించుచును శుభాకాంక్షలందించు
    నట్టి మీకు చేయు దయిదు పదులు !

    స్పందించండి

  4. Dr.Acharya Phaneendra
    ఆగ 26, 2009 @ 19:53:09

    పద్మ గారు !
    ధన్యవాదాలు !

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: