సప్త సహస్ర సందర్శనోత్సవం

8 ఆగస్టు 2009 నాటికి ( మరో 18 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల దృక్కులు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి నుండి   ( నవంబర్ 2008 ), ఇప్పటికి మొత్తం 7000 మంది వీక్షకులు దానిని సందర్శించా రన్న మాట !

gvp

నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ఆదరాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ ,  ‘ పద్యం ‘, ‘ నరసింహ ‘ , ‘ పవన్ ఫ్యాన్స్ . కాం ‘ , ‘ మంచు పూలు ‘  మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

ఎందరో మహానుభావులు

అందరికీ పేరు పేరునా వందనాలు !

– డా.ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

  1. Malakpet Rowdy
    ఆగ 09, 2009 @ 20:06:53

    Congratulations. Your blog is really a pleasant one to read. I wish it reaches 70 thousand soon!

    స్పందించండి

  2. నరసింహారావు మల్లిన
    ఆగ 09, 2009 @ 21:43:16

    Congratulations. Your blog is really a pleasant one to read. I wish it reaches 70 thousand soon!

    స్పందించండి

  3. saipraveen
    ఆగ 09, 2009 @ 23:17:52

    ఓ మంచి కాఫీ వంటి బ్లాగు మీది. మీలాంటి సాహితీవేత్తలకు ఎప్పుడూ నావంటి వారి ఆదరాభిమానాలు మెండుగా ఉంటాయి.

    స్పందించండి

  4. Dr.Acharya Phaneendra
    ఆగ 10, 2009 @ 00:37:39

    సహృదయ ” బ్లాగు ” మిత్రులు
    మలక్ పేట్ రౌడీ గారికి,
    మల్లిన నరసింహారావు గారికి,
    సాయిప్రవీణ్ గారికి,
    శతాధిక కృతజ్ఞతాపూర్వక అభివాదాలు !

    స్పందించండి

  5. padmarpita
    ఆగ 10, 2009 @ 00:44:43

    Congratulations….

    స్పందించండి

  6. Dr.Acharya Phaneendra
    ఆగ 10, 2009 @ 07:05:56

    పద్మ గారు !
    ధన్యవాదాలు !

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: