పంచ సహస్ర సందర్శనోత్సవం

పంచ సహస్ర సందర్శనోత్సవం

10 జూన్ 2009 నాటికి నా బ్లాగును దర్శించిన వారి సంఖ్య 4000 దాటితే, మరో 25 రోజుల్లోపే ( అంటే, 4 జులై 2009 నాటికి ) మరో 1000 మంది దర్శించారు. నా బ్లాగు ప్రారంభించిన నాటి నుండి ( నవంబర్ 2008 ), ఇప్పటికి మొత్తం 5000 మంది వీక్షకులు దర్శించా రన్న మాట !

ఈ పంచ సహస్ర సందర్శనోత్సవ శుభ వేళ …

నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ప్రేమాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ , ‘ పద్యం ‘, ‘ నరసింహ ‘ , ‘ పవన్ ఫ్యాన్స్ . కాం ‘ , ‘ మంచు పూలు ‘  మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

– డా.ఆచార్య ఫణీంద్ర

flowers

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. జీడిపప్పు
    జూలై 05, 2009 @ 18:10:25

    పంచ సహస్ర సందర్శనోత్సవ శుభాకాంక్షలు ఫణీంద్ర గారు.

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    జూలై 05, 2009 @ 22:22:13

    జీడి పప్పు గారు !
    మీ సహృదయత జీడి పప్పంత కమ్మన !
    మీకు పంచ సహస్రాధిక ధన్యవాదాలు !

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: