మళ్ళీ వచ్చేశా … !

భవ సాగర మీదుటలో
వ్యవధియె కరువగుట చేత, అగుపడ లేదీ
భవదీయు డిన్ని నాళ్ళుగ _
చివరికి మీ చెంత కిపుడు చేరితి నిటులన్ !

ఇక వారానికి కనీసమొక టపా అందించగలనని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

డా || ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. జ్యోతి
  జూన్ 07, 2009 @ 14:20:40

  మళ్లీ స్వాగతం. చాలా రోజులైంది మీ టపా రాక అనుకుంటున్నాను. …

  స్పందించండి

 2. Malakpet Rowdy
  జూన్ 07, 2009 @ 17:17:07

  Welcome back!

  స్పందించండి

 3. usha
  జూన్ 07, 2009 @ 17:48:14

  సంతసమున మా డెందము ఢమరుకమాయే, ముదమున మీ కైతలు ఇక తకధిమి ఆడునని! 🙂 busiest man has the greatest leisure అంటారు కదా? నా టపాలు కొన్ని మీ దృష్టికి రావాలే అని తలపోసినదానికి సమాధానం దొరికింది. ఏదైనా కానీ తిరిగి వ్రాయాలని వచ్చేసినందుకు ఆనందం.

  స్పందించండి

 4. డా|| ఆచార్య ఫణీంద్ర
  జూన్ 07, 2009 @ 21:45:04

  జ్యోతి గారికి, మలక్ పేట వారికి నమస్కారం ! బాగున్నారా ?
  ఇక తరచుగా కలుసుకొందాం.

  స్పందించండి

 5. nutakki raghavendra rao
  జూన్ 07, 2009 @ 23:22:56

  ఆచార్య ఫణీంద్ర గారికి మీ పునరాగమనానికి స్వాగతం . బాగున్నారా ? మొన్ననే మీ ఫోను నంబరు కోసం సోమానందుడిని అడిగాను.అనేక సంఘాల పూజారయ్యే గుర్తుంది వుండదు. ఇక పొతే మీ ఆయుధం చురకత్తిలా వుంది .అభినందనలు. ఇదే విషయమై నేను నా సరళిలో నాబ్లాగు … http://www.nutakki.wordpress.com లో ‘గెలాక్సీ లో నక్షత్రాలన్ని’ అనే ఓ చిన్న వ్యక్తీకరణ ద్వారా పొందు పరిచాను చూడండి.
  శ్రేయోభిలాషి. నూతక్కి రాఘవేంద్ర రావు.

  స్పందించండి

 6. padmarpita
  జూన్ 08, 2009 @ 00:11:40

  రండి రండి రండి…దయ చేయండి!!!.
  మీరాక మాకెంతో సంతోషం సుమండి!!!

  స్పందించండి

 7. డా|| ఆచార్య ఫణీంద్ర
  జూన్ 08, 2009 @ 09:13:10

  ఉష గారికి
  పద్మ గారికి
  మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనాలు !

  డా|| ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 8. డా|| ఆచార్య ఫణీంద్ర
  జూన్ 08, 2009 @ 09:20:00

  రాఘవేంద్ర రావు గారు !
  మీ బ్లాగును మొన్న చూసాను. మంచి కవితలు వ్రాస్తున్నారు. అభినందనలు !
  నా ఫోన్ నం.లు, చిరునామా, ఇతర వివరాలు ఈ బ్లాగులోని నా ప్రొఫైల్ లో ఇచ్చాను.

  * డా|| ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: