నీలి కురుల నీడలో …

(ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికి శుభాభినందనలతో…)

నీ నీలి కురుల నీడలో …(లలిత గీతం)
——————————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
———————
neeli-kurula-15
నీ నీలి కురుల నీడలో
నిదురించనీ నన్ను –
నీ పాల మనసు మేడలో
నివసించనీ నన్ను –

నీ ఆశల పందిరిలో
చిగురించనీ నన్ను –
నీ ఊహల పల్లకిలో
విహరించనీ నన్ను –

నీ సోగ కనుల సైగతో
కదలాడనీ నన్ను –
నీ లేత పెదవి పలుకుకు
తల ఊచనీ నన్ను –

నీ అడుగులోన అడుగు వేసి
నడయాడనీ నన్ను –
నీ ఒడిలో తుది శ్వాసను
విడనాడనీ నన్ను –

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. narasimha rao mallina
  ఫిబ్ర 14, 2009 @ 02:41:51

  నీ నీలి కురులలో
  నా చూపే చిక్కడింది
  మీ కవితా మాధురిలో
  నా హృదయం కరిగింది

  స్పందించండి

 2. Mahesh
  ఫిబ్ర 14, 2009 @ 08:38:31

  hi.. simple and superb 🙂

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 14, 2009 @ 18:03:44

  నరసింహారావు గారికి, మహేశ్ గారికి ధన్యవాదాలు
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: