“అపరిణత ప్రణయం” (మినీ కవిత)

అపరిణత ప్రణయం
———————–
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
acid-bottle1
’సాఫ్ట్ వేర్’ విద్యార్థిని.. ’హార్డ్ వేర్’ స్టూడెంటు…
లవ్వు.. కొవ్వు…
ప్రేమిస్తావా.. చస్తావా…
నో.. అంతు చూస్తా…
…మొహం మీద యాసిడు!
పిల్ల హాస్పిటల్లో..
ప్రియుడు జైల్లో…
రెండు చోట్లా… విజేత
మృత్యువే!!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. Malakpet Rowdy
  ఫిబ్ర 12, 2009 @ 09:20:15

  chaalaa baagumdamdI. Simple, yet deep!

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 12, 2009 @ 19:03:49

  ’మలక్ పేట రౌడీ’ గారూ!
  ధన్యవాదాలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: