About

Telugu Poet Dr.Acharya Phaneendra was felicitated by Govt. of Andhra Pradesh with Ugadi Puraskaram in 2004. A Scientist in Nuclear Fuel complex (Dept. of Atomic Energy -Govt. of India) by profession, Dr. Phaneendra has made indelible mark as a progressive poet and proved his talent in all versions of Telugu Poetry, namely Padyam, Geyam and Vachana kavithvam.
Some of his popular poetic works published are :- “Mukunda Satakam”, “Kavita Rasa Gulikalu”, “Padya Prasunalu”, “Vijaya Vikranti”, “Muddu Gumma”, “Vakyam Rasatmakam”, “Moscow Smritulu”, “Varaha Satakam”… etc.
He was awarded Ph.D. (doctorate degree) in Telugu by Osmania University for his research work in ’19th Century Telugu poetry’. He received several awards and felicitations from both Govt. and other cultural associations. He also received a title ‘PADYA KALA PRAVINA’ from VLS Literary and Scientific Foundation, HYD.
Presently he is Vice-President of “ANDHRA PADYA KAVITA SADASSU”, a state-wide organization for propagating “Telugu Padya Kavitwam”, Vice-President of “YUVA BHARATI”, Vice-President of “NAVYA SAHITI SAMITI” , General Secretary of “NANDURI RAMAKRISHNAMACHARYA SAHITYA PEETHAM”, the reputed Telugu Literary Organisations and Co-Editor of “SAHITI KOUMUDI”, a Quarterly Literary Magazine of “ANDHRA PADYA KAVITA SADASSU”.
——————————————————————-
డా.ఆచార్య ఫణీంద్ర రచనలు:
అ] ముద్రితాలు:
1. ముకుంద శతకం [కంద పద్య కృతి]
2. కవితా రస గుళికలు [మినీ కవితల సంపుటి]
3. పద్య ప్రసూనాలు [పద్య కవితా సంపుటి]
4. విజయ విక్రాంతి [కార్గిల్ యుధ్ధంపై దీర్ఘ కవిత]
5. ముద్దు గుమ్మ [పద్య కావ్యం]
6. వాక్యం రసాత్మకం [ఏక వాక్య కవితలు]
7. మాస్కో స్మృతులు [విదేశ యాత్రా పద్య కావ్యం]
8. Single Sentence Delights ( Translation of ’వాక్యం రసాత్మకం’ )
9. వరాహ శతకం [అధిక్షేప వ్యంగ్య కృతి]
ఆ] అముద్రితాలు:
1. సీతా హృదయం [గేయ కావ్యం]
2. కులీ కుతుబు కావ్య మధువు [పద్య కృతి]
3. ఆంధ్ర భారత భారతి [వ్యాఖ్యాన గ్రంథం]
4. పందొమ్మిదవ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత
[పిహెచ్.డి.సిధ్ధాంత గ్రంథం]
5. పాద రక్ష [పద్య కావ్యం]
6. నీలి కురుల నీడలో [లలిత గీతాలు]
7. పూజా పుష్పాలు [భక్తి గీతాలు] మొ||నవి.
——————————————————————-
నా కవితా దృక్పథం …
ఇష్ట సఖి అధరమ్ము జూచి మోహింతు-
నికృష్ట జీవుల రుధిరమ్ము గాంచి విలపింతు-
కష్ట సుఖములకు స్పందించి కదలు
ఉత్కృష్టమైన కలము నాది!
- డా. ఆచార్య ఫణీంద్ర
——————————————————————-
*** నా చిరునామా…
Dr.Acharya Phaneendra
102, Srinivasa Arcade,
East Marutinagar, Moula-Ali,
Hyderabad – 500040
Ph.:040-27133328, 9959882963(Res.)
040-27184981, 040-27184515(Off.)
e-mail:dr.acharya_phaneendra@yahoo.com
———————————————————————————————-
నా మరి రెండు బ్లాగులు -
“నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం”;
“మౌక్తికం” లను తప్పక దర్శించండి.
Blogs Addresses :
1) dracharyaphaneendra.blogspot.com
2) drphaneendra.blogspot.com
————————————————————————————-





సెప్టెం 07, 2009 @ 21:08:42
nice
జూలై 06, 2010 @ 08:10:15
One of my friends already told me about this place and I am happy that I found this article.
ఏప్రి 19, 2012 @ 11:37:41
blog chala bagundi