“Paani Poori”

pani-poori4
“పానీ పూరీ”
—————-
– డా. ఆచార్య ఫణీంద్ర

చెండంటి చిన్న “పూరి”కి
కుండ వలెన్ బొక్క పెట్టి, కూర్చి “మసాలా”,
నిండార నీరు నింపగ -
పండుగరా మ్రింగినంత “పానీ పూరీ”!

అభిప్రాయములు (+add yours?)

  1. పుష్యం
    జన 17, 2009 @ 02:47:39

    కం//
    పూరీ చిన్నది అయినను
    ఔరా! ఇది ఎంతరుచిని అందించునురా
    కూరిమితొ దీని ప్లేటులు
    నోరారగ తినని నోరు నోరవ్వదుపో!

    జవాబు

  2. subhadra
    జన 17, 2009 @ 10:44:26

    phani garu ,
    naaku istam inaa chat,ilaa noru uriste yalagadi.
    inka march varaku wait cheyali tinadani…….
    abbaa nourutundi.

    జవాబు

  3. Madhuravani
    జన 17, 2009 @ 16:02:52

    ఆహా.. భలే రాసారండీ.. చాలా ముచ్చటగా ఉంది :)

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.